May 24, 2026
Explore
మహిళా మేజర్కు అరుదైన పురస్కారం

మహిళా మేజర్కు అరుదైన పురస్కారం

May 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారత సైన్యం తరఫున లెబనాన్లో UN ఇంటర్మ్ ఫోర్స్కు సేవలు అందిస్తున్న మహిళా మేజర్ అభిలాషా బరాక్కు అరుదైన గౌరవం దక్కింది.

‘2025 UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు’ అందుకున్నారు. మహిళలు, బాలికల సాధికారత కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. మేజర్ సుమన్ గవానీ, మేజర్ రాధికా సేన్ తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న మూడో భారతీయురాలిగా ఆమె నిలిచారు.

Tags; Rare Award for Female Major