May 24, 2026
Explore
ఎస్‌ఐఆర్‌ పరిశీలన కమిటి ఏర్పాటు

ఎస్‌ఐఆర్‌ పరిశీలన కమిటి ఏర్పాటు

May 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ ఎస్‌ఐఆర్‌ పరిశీలన కమిటిని రాష్ట్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం నియమించారు. ఎస్‌ఐఆర్‌ పర్యవేక్షణ కమిటి అబ్జర్‌వర్లుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ని రొంపిచెర్ల, పులిచెర్ల పర్యవేక్షకులుగా , జింకా వెంకటాచలపతి పుంగనూరు, సదుం, రెడ్డిశ్వరరెడ్డి సోమల, చౌడేపల్లె మండలాలకు నియమించారు. కమిటి మెంబర్లుగా రమేష్‌రెడ్డి, చిచ్చిలిబాబురెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, దామోదర్‌రాజు, సురేంద్రనాథ్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌, ప్రకాష్‌రెడ్డిలను నియమించారు. వీరు వారి వారి మండలాలను, ఆయాగ్రామాలను పర్యవేక్షిస్తూ బిఎల్‌వోలచే ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని పేర్కొన్నారు.

Tags: Formation of SIR Review Committee