పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం ఆర్టీసిని ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటామని సీపీఐ నాయకులు హెచ్చరించారు. ఆదివారం ఆర్టీసి బస్టాండ్ వద్ద నేతలు వెంకట్రమణారెడ్డి, మున్న, రామమూర్తి ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆర్టీసిని ప్రైవేటికరించే ఆలోచనను ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో దశల వారిగా ఉధ్యమం చేపడుతామని హెచ్చరించారు.
Tags: We will block the privatization of the RTC.