May 23, 2026
Explore
విజయవంతంగా మెడిటేషన్‌ క్యాంపు

విజయవంతంగా మెడిటేషన్‌ క్యాంపు

May 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పోలీసులకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న మెడిటేషన్‌ శిక్షణా తరగతులు శనివారంతో ముగిసింది. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో యోగా మాస్టర్‌ శివశంకర్‌ ధ్యానంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ పోలీసులకు యోగాపై శిక్షణ ఇచ్చారు. విధి నిర్వహణలో ఒత్తిడికి లోనైన యోగా ద్వారా విశ్రాంతి పొందేందుకు వీలుందని మాస్టర్‌ తెలిపారు.

Tags; Meditation Camp Successfully Held