అమరావతిముచ్చట్లు:
కొత్త స్మార్ట్ ఫోన్లలో ఆధార్ యాప్ ను డిఫాల్ట్ గా చేర్చి, ఫోన్ ఆన్ చేయగానే బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఈ ప్రతిపాదనను యాపిల్, శామ్సంగ్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు తిరస్కరించాయి.
వినియోగదారుల భద్రత, సాంకేతిక కారణాల రీత్యా ఈ నిర్ణయాన్ని స్మార్ట్ ఫోన్ తయారీదారులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
Tags: Will the Aadhaar app be mandatory on new phones from now on?