పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో పూరిగుడిసె దగ్ధమైన సంఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉన్న ఎం.కేశవ కు చెందిన పూరిగుడిసెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పూరిగుడిసె దగ్ధమైంది. ఈ సంఘటనలో సామాగ్రీ, నగదు తదితర వస్తువులు కాలిబూడి•దకావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితునికి ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Tags; Thatched Hut Gutted by Fire