May 22, 2026
Explore
మా భూములు మాకే వదిలేయండి.. గోపిశెట్టి రైతుల నిరసన..

మా భూములు మాకే వదిలేయండి.. గోపిశెట్టి రైతుల నిరసన..

May 22, 2026 | Andhra Pradesh

పెప్పర్ కంపెనీ ఏర్పాటు కోసం మా పంట భూములను లాక్కోవద్దండి..గోపి శెట్టి పల్లె రైతుల ఆవేదన

పుంగనూరు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా,పుంగనూరు మండలం గోపిశెట్టి రైతులు నేడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట వాల్మీకి సంఘం రాష్ట్రా నాయకులు సుకుమార్ బాబు ఆధ్వర్యంలో నిరసన కు దిగారు. తమ వ్యవసాయ సాగు భూములు పెప్పర్ ఎలక్ట్రిక్ బస్సు కంపెనీ కి ఇవ్వడానికి వీళ్లేదని ప్రభుత్వం ప్రత్యామ్నాయం గా పంటలు పండించని బీడు భూములు డీకేటి ల స్థలం ను కేటాయించాలని తహసీల్దార్ రాము కి వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమం లో గోపిశెట్టి పల్లె రైతులు పాల్గొన్నారు.

Tags: Leave Our Lands to Us: Gopisetty Farmers’ Protest