March 20, 2026
Explore
భద్రత లేకుండా హాస్టల్స్… ప్రమాదానికి దగ్గరగా కార్మికులు

భద్రత లేకుండా హాస్టల్స్… ప్రమాదానికి దగ్గరగా కార్మికులు

March 20, 2026 | Uncategorized

👉🏻 సూళ్లూరుపేట ముచ్చట్లు:


తడ హాస్టల్స్ లోని కార్మికులకు సెక్యూరిటీ ఏది??

👉🏻 ఫైర్ ఎక్స్టింగ్విషెర్ లేని 4,5 అంతస్తుల భవనాలు??

👉🏻 రాత్రుల్లో డ్యూటీ అనంతరం రాత్రి 1 గంట నుండి 2గంటల వరకు నడిరోడ్లపై కార్మికులు??

👉🏻 హాస్టల్ యాజమాన్యం కార్మికులకు తగు అవగాహన ఇస్తున్నారా? లేదా?

👉🏻 కార్మికులను హైవేపై దించి వెళుతున్న కంపెనీ బస్సులు, హైవే నుండి సుమారు 600 మీటర్లు హాస్టళ్లకు నడిచి వెళుతున్న మహిళా కార్మికులు??

👉🏻 హాస్టల్ నడిపే యాజమాన్యాలకు కార్మికుల నుంచి వసూలు చేసే డబ్బే ముఖ్యం? మరి వాళ్ళ ప్రాణాలు గాలిలో??

👉🏻 రాత్రి సమయాలలో జంటలు జంటలుగా హైవేపై తిరుగుతున్న కార్మికులు, హాస్టల్స్ యాజమాన్యాలకు తెలియదా???

👉🏻 ఏదో ఒక అనివార్య సంఘటన జరిగేంతవరకు హాస్టల్ యాజమాన్యం వారి సిబంధి ఇంతేనా??

👉🏻 కొన్ని హాస్టల్స్ లో సెక్యూరిటీ ఉన్నారా అసలు లేరా??

👉🏻 హాస్టల్స్ లోకి ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు అనే ధోరణిలో హాస్టల్ యాజమాన్యం…

👉🏻 సూళ్లూరుపేట, తడ పరిసర ప్రాంతాలలోని హాస్టల్స్ ను గమనించి హాస్టల్ యాజమాన్యానికి తగు సూచనలు ఇవ్వాలని అధికారులకు మనవి.

Tags: Hostels Without Security… Workers on the Brink of Danger