May 22, 2026
Explore
ఎస్సీ, ఎస్టీలకు సోలార్‌ ప్యానల్‌

ఎస్సీ, ఎస్టీలకు సోలార్‌ ప్యానల్‌

May 22, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ కుటుంభాలకు ఉచితంగా సోలార్‌ప్యానల్స్ పంపిణీ చేయనున్నట్లు ఈఈ శ్రీనివాసమూర్తి శుక్రవారం తెలిపారు. 200 యూనిట్లు లోపు వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంభాల వారు ఇందుకు అర్హులన్నారు. పుంగనూరు డివిజన్‌ పరిధిలోని 1340 గృహాలలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Tags: Solar Panels for SCs and STs