ఉత్తర్‌ప్రదేశ్ ముచ్చట్లు:
ఉత్తర్‌ప్రదేశ్‌లో నరసరావుపేటకు చెందిన ప్రయాణికుల బస్సుకు తప్పిన పెనుప్రమాదం..!
నైమిశారణ్యం నుంచి అయోధ్య వెళ్తుండగా ప్రమాదానికి గురైన పర్యాటకుల బస్సు.
బస్సులో ఉన్న నరసరావుపేటకు చెందిన సుమారు 50 మంది ప్రయాణికులు సురక్షితం.
ప్రయాణికులందరికీ స్వల్ప గాయాలు.. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న బాధితులు.
లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్లాల్సి ఉండగా మార్గమధ్యంలో ప్రమాదం.
Tags: Bus narrowly escapes major accident.