May 22, 2026
Explore
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఢిల్లీలో అరుదైన గౌరవం.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఢిల్లీలో అరుదైన గౌరవం.

May 22, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ని కలిసిన గుంటూరు పశ్చిమ విద్యార్థులు.

ఎమ్మెల్యే గళ్ళా మాధవి చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని ప్రశంసించిన ఉప రాష్ట్రపతి, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..

Tags: A Rare Honor for Government School Students in Delhi.