May 22, 2026
Explore
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

May 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

▪️ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.
▪️తెలంగాణలో 244 మండలాల్లో వడగాలులు.
▪️నిన్న ఒక్కరోజే వడదెబ్బతో 22 మంది మృతి.
▪️ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా 9 మంది మృతి.
▪️ఏపీలో నేడు 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం.
▪️మరో 219 మండలాలకు వడగాలుల ప్రభావం.

Tags: Red alert for several districts in Telugu states