చిత్తూరుముచ్చట్లు:
రేపు యాదమరిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.
రేపు ఉదయం 11 గంటలకు ప్రజావేదికలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. అనంతరం సంజీవని పథకంపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు.
మధ్యాహ్నం 2.20 గంటలకు టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశం.
మధ్యాహ్నం 3.50 గంటలకు విజయవాడకు సీఎం చంద్రబాబు తిరుగుపయనం.
Tags: CM Chandrababu’s tour of Chittoor district tomorrow.