May 22, 2026
Explore
ఆంధ్రప్రదేశ్‌లోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నిక.

ఆంధ్రప్రదేశ్‌లోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నిక.

May 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జూన్ 26తో ముగియనున్న ఏపీలోని నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం.

రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ పదవీకాలం జూన్ 26తో ముగియనుంది.

రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్.. నామినేషన్ల దాఖలుకు చివరి తేది జూన్ 8.

జూన్ 9న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు.

Tags:Elections for the four Rajya Sabha seats in Andhra Pradesh will be held on June 18.