May 22, 2026
Explore
నేలకొరిగిన ధ్వజస్తంభం..!

నేలకొరిగిన ధ్వజస్తంభం..!

May 22, 2026 | Andhra Pradesh

మార్కాపురం ముచ్చట్లు:

బేస్తవారిపేట మండలం, గలిజేరగుల్ల గ్రామంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా కూలిన శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ ధ్వజస్తంభం.

ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన ఈ ఘటన గ్రామస్తులను ఆందోళనకు గురిచేసింది.

ఇటీవలే ప్రతిష్టించిన ధ్వజస్తంభం కూలిన సమయంలో, అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

Tags: The Fallen Flagstaff..!