కృష్ణా ముచ్చట్లు:
ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్‌రావుపై BNS 314, 316(2), 318(4) సెక్షన్ల కింద కేసు.
దాత సుబ్బారావు ఫిర్యాదుతో గుడివాడ టూ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు.
కిరీటం తాకట్టు పెట్టుకున్న వ్యాపారి రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తింపు.
Tags: Action Taken in the Case of the Missing Crown at the Gudivada Venkateswara Swamy Temple!