మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె మండలంలోని పాలెంకొండ సమీపంలో శుక్రవారం వేకు జామున హైవే రోడ్డుపై నడుచుకుని వెళుతున్న అబ్బగొందికి చెందిన యువ రైతు శ్రీరాములు నాయుడు ను గుర్తు తెలియని వాహణం ఢీకొని అక్కడి కక్కడే దుర్మరణం పాలయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Road Accident Near Madanapalle: Young Farmer Dies on the Spot