కడప ముచ్చట్లు:
కోర్టు అనుమతితో, నిన్న నిత్యానందరెడ్డిని కస్టడీకి తీసుకున్న పోలీసులు.
నిన్న పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వని నిత్యానందరెడ్డి.. ఈరోజు చిన్నచౌక్ పీఎస్‌లో నిత్యానందరెడ్డిని ప్రశ్నిస్తున్న సీఐ రామకృష్ణారెడ్డి.
గత నెల 6న జరిగిన వైసీపీ కార్యకర్త, స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి హత్య కేసులో ఏ-13 నిందితుడిగా ఉన్న నిత్యానందరెడ్డి.
పెద్దదస్తగిరి హత్య కేసులో ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.
Tags: YCP leader Nithyananda Reddy’s interrogation continues on the second day.