నెల్లూరు ముచ్చట్లు:
అదుపుతప్పి బోల్తాపడిన పెట్రోల్ ట్యాంకర్.. కడప నుంచి గుంటూరు వెళ్తుండగా ఘటన.
ట్యాంకర్‌లో 10వేల లీటర్ల పెట్రోల్, 4వేల లీటర్ల డీజిల్.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని అనుమానం.
Tags: Disaster Averted near Teddupadu in Duttaluru Mandal.