అమరావతిముచ్చట్లు:
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తారక్ ఇంటి వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
అభిమానులకు ఎన్టీఆర్ అభివాదం చేశారు. ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు.. “సీఎం.. సీఎం..” అంటూ అభిమానులు చేసిన నినాదాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల తమిళనాడులో టీవీకే అధినేత విజయం సాధించడంతో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.
Tags: Fans chant “CM, CM” for Jr. NTR.