May 17, 2026
Explore
కబడ్డీ శిక్షణకు హాజరుకండి

కబడ్డీ శిక్షణకు హాజరుకండి

May 17, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌ మైదానంలో కబడ్డీలో బాలికలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు, ఆశిక్షణలో ప్రతి ఒక్కరు పాల్గొని క్రీడాకారులు కావాలెనని కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్ర సూచించారు. ఆదివారం క్లబ్‌ మైదానంలో బాలికలకు పలు రకాల సూచనలు చేసి, మాజీ క్రీడాకారులచే కబడ్డీలో శిక్షణ ఇప్పించారు.

Tags: Attend Kabaddi Training