November 1, 2026
Explore
నాలుగు వార్డుల పోలీంగ్‌ సమాప్తం

నాలుగు వార్డుల పోలీంగ్‌ సమాప్తం

November 1, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలోని 9, 11, 28, 35 వార్డులకు ఆదివారం పోలీంగ్‌ పూర్తి కాబడిందని సహాయ ఎన్నికల అధికారి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కాగా నాలుగు వార్డులలో మాత్రం ఎన్నికలు జరిగిందని, 32 వార్డులలో ఎన్నికలు ఏకగ్రీవమైందని ఆయన తెలిపారు.

Tags: Polling in four wards has concluded.