తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రామయ్య లను విఆర్ కు బదిలీ.
అలిపిరి సీఐ రామకిషోర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి సిఐగా కొనసాగింపు.
తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ విధులు నిర్వహిస్తున్న రామకృష్ణను యూనివర్సిటీ ఇన్చార్జి సిఐగా బాధ్యతలు.
Tags: Higher officials issue orders transferring two CIs to Vacancy Reserve (VR).