తిరుమల ముచ్చట్లు:
టోకెన్లు లేని సాధారణ భక్తులకు క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలో దర్శనానికి సుమారు 8 నుండి 12 గంటల సమయం పడుతోంది.
రూ. 300టికెట్లు ఉన్న భక్తులకు 3 నుండి 4 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతోంది.
శ్రీవాణి దాతలకు దాదాపు 1 గంటలో దర్శనం లభిస్తుంది.
Tags: Due to summer holidays and weekend crowds, the influx of devotees in Tirumala is extremely high.