May 16, 2026
Explore
లుక్ ఔట్ నోటీస్..!

లుక్ ఔట్ నోటీస్..!

May 16, 2026 | Andhra Pradesh

నాలుగు బృందాలతో వెతుకులాట..!

డిల్లీ కరీంనగర్ హైదరాబాద్ లో విస్తృతంగా గాలింపు..!

డిల్లీ ముచ్చట్లు:

బండి భగీరథ్ తండ్రి సంజయ్ నివాసంలో సోదాలు…

కరీంనగర్ లోని భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసం సహా ఇతర బంధువుల ఇంట్లో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం..

మరోవైపు డిల్లీలో బీజేపీ నేతల రక్షణలో ఉన్నట్లు కూడా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి గాలింపు చేస్తున్న తెలంగాణ పోలీసులు..!

ఇదిలా ఉంటే పోక్సో కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.. అయితే అతను ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది..!

ఈరోజు సాయంత్రం వరకు మేడ్చల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించవచ్చనే ప్రచారం సాగుతోంది..!

ఒకవైపు లుక్ ఔట్ నోటీస్.. మరోవైపు లొంగిపోనున్నాడనే సమాచారంతో కొంత అయోమయం నెలకొంది..!

Tags: Lookout Notice!