అమరావతి ముచ్చట్లు:
CRDA పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, రెయిన్ డక్ట్స్ తదితర పనుల నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు.
కొన్ని ప్రాంతాల్లో పనుల్లో లోపాలు ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదు.
పనుల నాణ్యతను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
Tags: Villagers’ Petition Regarding the Quality of Development Works in Amaravati!