తిరుపతి ముచ్చట్లు:
గోవిందరాజస్వామి ఆలయం ఎదుట హంగామా చేస్తూ.. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు సృష్టించిన ముగ్గురు యువకులు.
అడ్డుకోబోయిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిపై ఎదురుతిరిగిన యువకులు.
గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు.
Tags: Ganja Gang Runs Amok in Tirupati!