. పుణేలో సీబీఐ అదుపులోకి!
పుణే ముచ్చట్లు:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పీవీ కులకర్ణిని సీబీఐ అధికారులు పుణేలో అరెస్ట్ చేశారు. రసాయన శాస్త్ర లెక్చరర్‌గా పనిచేస్తున్న కులకర్ణి, జాతీయ పరీక్ష సంస్థ (NTA) తరఫున ప్రశ్నాపత్రాలు రూపొందించే బృందంలో సభ్యుడిగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Tags; Mastermind in NEET paper leakage case arrested.