May 16, 2026
Explore
ప్రజల సౌకర్యంపై సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!

ప్రజల సౌకర్యంపై సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!

May 16, 2026 | Andhra Pradesh

మిళనాడు ముచ్చట్లు:

సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు తప్పనిసరిగా కూర్చునే సౌకర్యం కల్పించాలని ఆదేశాలు.

ప్రజలను నిలబెట్టి మాట్లాడొద్దని అధికారులకు స్పష్టమైన సూచనలు.

అన్ని కార్యాలయాల్లో తగిన సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశం.

నిబంధనల అమలును CCTV కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్న తమిళనాడు ప్రభుత్వం.

Tags: CM Vijay Issues Key Directives Regarding Public Convenience!