August 13, 2026
Explore
ఫోన్‌కు బానిసై ఆసుపత్రిలో చేరిన నటి షకీలా

ఫోన్‌కు బానిసై ఆసుపత్రిలో చేరిన నటి షకీలా

August 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  • 📱 గంటల తరబడి బెడ్‌పై పడుకొని ఫోన్ చూసిన నటి షకీలా
  • మెడపై తీవ్ర ప్రభావం చూపడంతో విపరీతమైన నొప్పి
  • 🏥 తాజాగా మెడకు సర్జరీ చేయించుకున్న షకీలా
  • సర్జరీ కోసం రూ.3 లక్షలు ఖర్చయినట్లు వెల్లడి
  • ప్రస్తుతం ఆరోగ్యం
  • కుదుటపడుతోందని తెలిపిన నటి

తెలుగులో పలు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన షకీలా

Tags: Actress Shakeela hospitalized due to phone addiction.