May 16, 2026
Explore
రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో పురోగతి..!

రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో పురోగతి..!

May 16, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

కీలక నిందితుడు సునీల్ పర్యార్‌ను ముంబైలో అరెస్ట్ చేసిన పోలీసులు.

హత్య తర్వాత, ఖాజీపేటలో రైలు దిగిన నేపాలీ గ్యాంగ్.

వాటాలు పంచుకుని, వేర్వేరు ప్రాంతాలకు పారిపోయినట్లు గుర్తింపు.

Tags: Breakthrough in the murder case of a retired IPS officer’s wife!