కడప ముచ్చట్లు:
అల్మాస్ పేట అల్లర్ల సమాచారము ముందే తెలిసిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐ.
ప్రసాదరావును పులివెందల ట్రాఫిక్ కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు.
సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ విచారణలో నిర్ధరణ.
Tags: Kadapa Two Town Police Station CI Prasada Rao Transferred.