May 16, 2026
Explore
సుప్రీంకోర్టులో సోమ, శుక్రవారాల్లో వర్చువల్ విచారణ

సుప్రీంకోర్టులో సోమ, శుక్రవారాల్లో వర్చువల్ విచారణ

May 16, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

సుప్రీంకోర్టు పొదుపు చర్యలు చేపట్టింది. సోమ, శుక్రవారాల్లో పూర్తిగా వర్చువల్ విచారణలు జరపాలని నిర్ణయించింది. 50 శాతం రిజిస్ట్రీ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతిచ్చింది. ఇంధన పొదుపు, ట్రాఫిక్ నివారణ కోసం న్యాయమూర్తులు ‘కార్ పూలింగ్’ (ఒకే కారులో కలిసి ప్రయాణించడం) విధానాన్ని పాటించనున్నారు.

Tags: Virtual Hearings in Supreme Court on Mondays and Fridays