May 16, 2026
Explore
నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

May 16, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు:

ఉ.11 గంటలకు నరసన్నపేటలో బహిరంగ సభ.

అనంతరం సత్యవరం కూడలి దగ్గర చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పరిశీలన.

సిబ్బందికి పనిముట్లను పంపిణీ చేయనున్న చంద్రబాబు.

Tags: CM Chandrababu’s visit to Srikakulam district today.