May 15, 2026
Explore
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

May 15, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా కావలికి చెందిన తిరుమలశెట్టి భవిష్ కృష్ణ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళంగా అందించారు.

Tags: Donation of ₹10 Lakhs to TTD