మంగళగిరి ముచ్చట్లు:
హాజరైన జనసేన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
జనసేన సభ్యత్వాల నమోదులో మెరుగ్గా పనిచేసిన వారితో సమావేశం.. ఈ ఏడాది 20 లక్షలకు పైగా జనసేన పార్టీ సభ్యత్వాలు.
పార్టీ బలోపేతం, లక్ష్యాలను సమావేశంలో వివరించనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.
పార్టీ కమిటీ నియామకాలపై ప్రకటన చేయనున్న పవన్ కల్యాణ్.
Tags: Janasena Party’s ‘Atmiya Sammelanam’ (Cordial Gathering) in Mangalagiri.