హైదరాబాద్ ముచ్చట్లు:
తన పేరు వాడిన వీడియోలు తొలగించాలని బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ.
బండి సంజయ్ వేసిన పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు.
బండి భగీరథ్ కేసులో బండి సంజయ్‌పై దుష్ప్రచారం ఆపాలని కోర్టు ఆదేశం.
బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్న వీడియోలు, పత్రికా క్లిప్పింగులు, డిజిటల్ కంటెంట్, వాల్ పోస్టర్లు ఈ నెల 26లోగా తొలగించాలని కోర్టు ఆదేశం.
Tags: City Civil Court Issues Key Orders in Bandi Bhagirath Case!