May 15, 2026
Explore
నరేంద్ర కుమార్ రెడ్డిని సన్మానించిన బీజేపీ నేతలు

నరేంద్ర కుమార్ రెడ్డిని సన్మానించిన బీజేపీ నేతలు

May 15, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:


అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పులి నరేంద్ర కుమార్ రెడ్డి ని పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ మరియు పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.​మదనపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ మదన్ బాబు ఆధ్వర్యంలో నరేంద్ర కుమార్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నాయకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:BJP leaders felicitated Narendra Kumar Reddy.