May 15, 2026
Explore
శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న మధుసూదన్ రెడ్డి

May 15, 2026 | Andhra Pradesh

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి నియోజవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వారి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు
స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పగడాల రాజు, శరవణ, శ్రీవారి సురేష్, కంట ఉదయ్, ఫాటన్ ఫరీద్,శ్రీను, రామచంద్ర రెడ్డి,హేమంత్,కార్తీక్,పులి రామచంద్ర,ముని కృష్ణా రెడ్డి,ఎంపీపీ నంద,మధు,ఆజాద్, జ్ఞానప్రసాద్,ప్రసాద్, పాలమంగళం రవి, సుధీర్, ప్రసాద్, ఈశ్వర్ సాయి మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

Tags:Madhusudan Reddy visits Sri Kalahastiswara Swamy.