పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. అమావాస్య ముందు రోజు కావడంతో అమ్మవారికి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Special prayers offered to Sri Virupakshi Maremma.