May 15, 2026
Explore
16న శ్రీ శనేశ్వరస్వామి జయంతి

16న శ్రీ శనేశ్వరస్వామి జయంతి

May 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

శ్రీ శనేశ్వరస్వామివారి జయంతిని శనివారం ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించనున్నారు. పట్టణ సమీపంలోని యాబైరాళ్ల వెహోరవ వద్ద గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయం, రాగానిపల్లె రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయంలోను ఉదయం నుంచి స్వామివారికి తైలాభిషేకం, నువ్వులదీపాలు వెలిగించి, మహాభిషేకము చేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని , స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

Tags: Sri Shaneshwara Swamy Jayanti on the 16th.