ఢిల్లీ ముచ్చట్లు:
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిక్స్ దేశాలు.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల తీరుపై ఆగ్రహం.
క్రాస్ బోర్డర్ టెర్రరిజం, టెర్రర్ ఫండింగ్‌పై ఉక్కుపాదం మోపాలని బ్రిక్స్ దేశాల నిర్ణయం.
డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం నిర్వహించాలని సదస్సులో నిర్ణయం.
Tags: BRICS Foreign Ministers’ Meeting Concludes!