May 15, 2026
Explore
2017లో తీసుకొచ్చిన కియా పరిశ్రమ 18 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది..!

2017లో తీసుకొచ్చిన కియా పరిశ్రమ 18 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది..!

May 15, 2026 | Andhra Pradesh

పుట్టపర్తి ముచ్చట్లు:

80 దేశాల్లో కరవు సీమలో తయారు చేసిన కార్లు తిరుగుతున్నాయి.

రాయలసీమ ఒకప్పుడు డ్రాట్ జోన్.. ఈరోజు గ్రోత్ జోన్‌గా మార్చాం.

: AMCA ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.

Tags; The Kia plant, established in 2017, has produced 1.8 million cars!