అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయిప్రసాద్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి ఆయన ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వ అనుమతితో నవంబర్ 30 వరకు ఆయనే పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Tags: AP Chief Secretary Sai Prasad’s Tenure Extended