శ్రీసత్యసాయి జిల్లా ముచ్చట్లు:
కరవు నేలపై కార్ల తయారీ పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి CBN.
ఫైటర్ జెట్లు తయారీ పరిశ్రమలు మన భూమిపైకి తెచ్చిన వ్యక్తి CBN.
1991లో సత్యసాయిబాబా ఎయిర్‌పోర్టు నిర్మిస్తుంటే, చాలామంది ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు ప్రపంచానికే అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి మారింది.
: AMCA ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
Tags:We are repaying our debt for helping the NDA alliance win!