అమరావతిముచ్చట్లు:
మళ్లీ మాల్‌ప్రాక్టీస్ జరగకుండా చూడటమే మా ధ్యేయం.
జూన్ 21న “నీట్ యూజీ-2026” రీ-ఎగ్జామ్ నిర్వహిస్తాం.. జూన్ 14 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల చేస్తాం.
“నీట్ యూజీ-2026” రీ-ఎగ్జామ్ కోసం మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
విద్యార్థుల భవిష్యత్తే మా మొదటి ప్రాధాన్యం.
: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Tags: NEET Exam to be Held Online Starting Next Year!