May 15, 2026
Explore
ఏపీలో నాలుగు జిల్లాల బీజేపీ అధ్యక్షుల నియామకం..!

ఏపీలో నాలుగు జిల్లాల బీజేపీ అధ్యక్షుల నియామకం..!

May 15, 2026 | Andhra Pradesh

పోలవరం ముచ్చట్లు:

పోలవరం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఈకా బుల్లికొండలు దొర.. మార్కాపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పోశం వెంకట కృష్ణారావు.

బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మువ్వల వెంకట రమణారావు.. అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులిరెడ్డి నరేంద్రకుమార్ రెడ్డి.

ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్న ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్.

Tags: Appointment of BJP District Presidents in Four Districts of AP!