ఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీ నుంచి UAE బయలుదేరిన ప్రధాని మోదీ.
నేటి నుండి ఈ నెల 20 వరకు, ఆరు రోజులపాటు 5 దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ.
UAE, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.
ఇంధనం, రక్షణ, వాణ్పు్యిం, సాంకేతిక సహకారం, పెట్టుబడులు లక్ష్యంగా ప్రధాని మోదీ విదేశీ పర్యటన.
Tags: Prime Minister Narendra Modi’s Foreign Visit