May 15, 2026
Explore
పుట్టపర్తి చేరుకున్న సీఎం చంద్రబాబు.

పుట్టపర్తి చేరుకున్న సీఎం చంద్రబాబు.

May 15, 2026 | Andhra Pradesh

శ్రీసత్యసాయి జిల్లా ముచ్చట్లు:

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు.

కాసేపట్లో, పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

Tags: CM Chandrababu arrives in Puttaparthi.