May 15, 2026
Explore
శ్రీసత్యసాయి జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన.

శ్రీసత్యసాయి జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన.

May 15, 2026 | Andhra Pradesh

శ్రీసత్యసాయి జిల్లా ముచ్చట్లు:

ఉదయం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్.

సాయి కుల్వంత్ మందిరంలోని సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న మంత్రి లోకేష్.

కాసేపట్లో, పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి లోకేష్.

Tags: Minister Nara Lokesh’s second-day tour in Sri Sathya Sai district.